- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుంబ్లే ప్రపంచ రికార్డుకు 21 ఏళ్లు…
by Shyam |
<p> టీమిండియా మాజీ సారధి అనిల్ కుంబ్లే టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 21ఏళ్లు పూర్తి అయ్యాయి. 1999లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే 74 పరుగులిచ్చి, పది వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత మొత్తం పది వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కుంబ్లే […]</p>

X
టీమిండియా మాజీ సారధి అనిల్ కుంబ్లే టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 21ఏళ్లు పూర్తి అయ్యాయి. 1999లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే 74 పరుగులిచ్చి, పది వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత మొత్తం పది వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రక రోజుని గుర్తు చేసుకుంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.
Next Story






