- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gajakesari Yogam: గజకేసరి యోగం.. ఆ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే
గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి సంచారాలు చేస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి సంచారాలు చేస్తుంటాయి. 2025లో దేవగురువు బృహస్పతి, మిథున రాశిలో సంచారం చేయనుంది. దీని వలన శక్తివంతమైన గజకేసరి యోగం ( Gajakesari Yogam) ఏర్పడనుంది. ఈ యోగం వలన ఏయే రాశుల వారు లాభ పడనున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
కన్యా రాశి ( kanya rashi)
కన్యా రాశి వారికి ఆదాయం పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. మీ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీశక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
మిథున రాశి ( mithuna rashi)
మిథున రాశి వారి జీవితంలో వస్తున్నా సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి సపోర్ట్ దొరుకుతుంది. గతంలో మీ సహాయం పొంది మిమ్మల్ని మర్చిపోయిన వారు.. తిరిగి మీ దగ్గరకు వస్తారు. మీ వైవాహిక జీవితం అద్భుతంగ మారుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






