- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. వెంటిలేటర్ లేక ప్రాణాలు విడిచిన ఓకలిస్ట్
by Shyam |
<p>దిశ, సినిమా : ప్రముఖ హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్ పద్మభూషణ్ రాజన్ మిశ్రా తుదిశ్వాస విడిచారు. కొవిడ్ 19 కాంప్లికేషన్స్‌కు తోడు హార్ట్ ఎటాక్‌తో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆస్పత్రిలో చనిపోయారు. ఆదివారం రా. 6.30 నిమిషాల సమయంలో మరణించారని తెలిపిన కుటుంబీకులు.. వెంటిలేటర్ కోసం ప్రయత్నించినా ఎవరు సహాయం చేయలేదని చెప్పారు. చివరికి పీఎంఓ తమకు హెల్ప్ చేసేందుకు చేరుకున్నా, అప్పటికే రాజన్ మిశ్రా చనిపోయారని తెలిపారు. కాగా 70 ఏళ్ల మిశ్రాకు భార్య, ముగ్గురు […]</p>

X
దిశ, సినిమా : ప్రముఖ హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్ పద్మభూషణ్ రాజన్ మిశ్రా తుదిశ్వాస విడిచారు. కొవిడ్ 19 కాంప్లికేషన్స్‌కు తోడు హార్ట్ ఎటాక్‌తో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆస్పత్రిలో చనిపోయారు. ఆదివారం రా. 6.30 నిమిషాల సమయంలో మరణించారని తెలిపిన కుటుంబీకులు.. వెంటిలేటర్ కోసం ప్రయత్నించినా ఎవరు సహాయం చేయలేదని చెప్పారు. చివరికి పీఎంఓ తమకు హెల్ప్ చేసేందుకు చేరుకున్నా, అప్పటికే రాజన్ మిశ్రా చనిపోయారని తెలిపారు. కాగా 70 ఏళ్ల మిశ్రాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Next Story






