- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో రాజశేఖర్ ఇంట విషాదం..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్(93) గురువారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నగరంలోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్(93) గురువారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నగరంలోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Tags
- hero Rajasekhar
Next Story






