- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరం: హరీశ్ రావు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరమని మంత్రి హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. అలాగే, ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానంటూ మంత్రి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరమని మంత్రి హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. అలాగే, ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానంటూ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Next Story






