ఆ రెండు చట్టాలకు గవర్నర్ ఆమోదం….

9

దిశ, వెబ్ డెస్క్:
జీహెచ్ఎంసీ , నాలా చట్టాల సవరణలకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. దీనికి సబంధించిన గెజిట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ సవరణ చట్టాలపై న్యాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. కాగా సీఆర్ పీసీ, స్టాంపు చట్టాలకు చేసిన సవరణలను కేంద్రానికి గవర్నర్ తమిళసై పంపించారు.