- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత్స్యకారుల అభివృద్ధికి కృషి: సబితా
by Shyam |
<p>దిశ, కల్వకుర్తి: మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అమనగల్ పట్టణంలోని సుర సముద్రం చెరువులో మంత్రి సబితా గురువారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారులు ప్రభుత్వం అండగా నిలిచి వారి ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, కల్వకుర్తి: మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అమనగల్ పట్టణంలోని సుర సముద్రం చెరువులో మంత్రి సబితా గురువారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారులు ప్రభుత్వం అండగా నిలిచి వారి ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






