- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ భూములు పోర్ట్ పరిశ్రమలకే
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్ట్, బకింహోమ్ కెనాల్ సందర్శించారు. ఈ సందర్భంగా రావూరు మరియు చేవూరు గ్రామాలలో ఉన్న స్థలాల వివరాలు సేకరించారు. పోర్ట్ సంబంధిత పరిశ్రమలకే ప్రభుత్వం సేకరించిన భూముల చెందుతాయని తెలిపారు. పోర్టు సందర్శనలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్ట్, బకింహోమ్ కెనాల్ సందర్శించారు. ఈ సందర్భంగా రావూరు మరియు చేవూరు గ్రామాలలో ఉన్న స్థలాల వివరాలు సేకరించారు. పోర్ట్ సంబంధిత పరిశ్రమలకే ప్రభుత్వం సేకరించిన భూముల చెందుతాయని తెలిపారు. పోర్టు సందర్శనలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






