- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీవీ రిమోట్ ఇవ్వలేదని.. యువతి సూసైడ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీవీ రిమోట్ కోసం అక్కా తమ్ముడు గొడవ పడ్డారు. తమ్ముడు రిమోట్ ఇవ్వలేదని మనస్థాపం చెందిన యువతి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉట్నూర్ మండలం చందూర్ గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీవీ రిమోట్ కోసం అక్కా తమ్ముడు గొడవ పడ్డారు. తమ్ముడు రిమోట్ ఇవ్వలేదని మనస్థాపం చెందిన యువతి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉట్నూర్ మండలం చందూర్ గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






