- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుండుమాల్‌లో కలుషితమవుతున్న మంచినీరు
<p>దిశ, గుండుమాల్: మండల ప్రజలు కలుషితమవుతున్న మంచినీరు వల్ల రోగాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో మెయిన్ సెంటర్ లో మంచినీటి పైపు రంద్రం పడటం వల్ల నీరు బయటికి వచ్చి మళ్లీ అదే పైపులోకి వెళ్తోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అయినా కూడా అధికారులు పట్టించుకోవడంలేదు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.</p>

X
దిశ, గుండుమాల్: మండల ప్రజలు కలుషితమవుతున్న మంచినీరు వల్ల రోగాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో మెయిన్ సెంటర్ లో మంచినీటి పైపు రంద్రం పడటం వల్ల నీరు బయటికి వచ్చి మళ్లీ అదే పైపులోకి వెళ్తోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అయినా కూడా అధికారులు పట్టించుకోవడంలేదు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Next Story






