- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్కెస్ట్రాలో వివాదం..తండ్రీకొడుకుపై కాల్పులు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో తండ్రీకొడుకుపై కాల్పులు కలకలం సృష్టిస్తోంది. సమస్తిపూర్ జిల్లా మహిసరి గ్రామంలో ఈఘటన చోటుచేసుకుంది. గ్రామంలో గురువారం సాయంత్రం ఆర్కెస్ట్రా నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకు వీరేంద్ర పాశ్వాన్, రూపేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా వివాదం చెలరేగింది. ఇంతలో దుండగులు అక్కడి చేరుకుని తండ్రీకొడుకులపై కాల్పులు జరిపారు. తండ్రి వీరేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, రూపేశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం రూపేశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో తండ్రీకొడుకుపై కాల్పులు కలకలం సృష్టిస్తోంది. సమస్తిపూర్ జిల్లా మహిసరి గ్రామంలో ఈఘటన చోటుచేసుకుంది. గ్రామంలో గురువారం సాయంత్రం ఆర్కెస్ట్రా నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకు వీరేంద్ర పాశ్వాన్, రూపేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా వివాదం చెలరేగింది. ఇంతలో దుండగులు అక్కడి చేరుకుని తండ్రీకొడుకులపై కాల్పులు జరిపారు. తండ్రి వీరేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, రూపేశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం రూపేశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






