బంజారాహిల్స్‌లో అగ్ని ప్రమాదం

by Batti.Sumithra |

<p>దిశ, ఖైరతాబాద్ : ఎలక్ట్రికల్ ప్యానెల్‌లో ఏర్పడ్డ షార్ట్ సర్క్యూట్ కారణంగా బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 86 లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్యానల్ లో ఏర్పడ్డ మంటలు క్షణాల వ్యవధిలో గది మొత్తం వ్యాపించడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని ఫైర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.</p>

fire-accident 1
X

దిశ, ఖైరతాబాద్ : ఎలక్ట్రికల్ ప్యానెల్‌లో ఏర్పడ్డ షార్ట్ సర్క్యూట్ కారణంగా బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 86 లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్యానల్ లో ఏర్పడ్డ మంటలు క్షణాల వ్యవధిలో గది మొత్తం వ్యాపించడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని ఫైర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

Next Story