- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మిగిలింది ముగ్గురే..
by Shyam |
X
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది ఫలితానికి మరో మూడు అడుగుల దూరంలో ఉంది. ఇప్పటి వరకు 67 మంది అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియ నుంచి ఎలిమినేట్ అయ్యారు. మరో నలుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. అయితే 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,22,638 ఓట్లు, తీన్మార్ మల్లన్న 99,210, కోదండరామ్ 89,409 ఓట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 5252 ఓట్లు రాగా, మల్లన్నకు 7352 ఓట్లు, కోదండరామ్‌కు 10,299 ఓట్లు రావడం గమనార్హం. పల్లా రాజేశ్వర్ రెడ్డి 23,428 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. కాగా ఏ అభ్యర్థి మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునే పరిస్థితులు కన్పించడం లేదు. మరోవైపు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది.
Advertisement
Next Story