ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు..

28

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రతి పక్షం లేకుండా చేయాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి చిన రాజప్ప అన్నారు. అందుకే చంద్రబాబు నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకూ అందరని సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. ప్రజల భూములను లాక్కోవాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు.