ఢిల్లీ బయలుదేరిన ఈటల.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సందడి

by Shamantha N |   (  Updated:2023-10-02 09:21:06  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 6.30కు ఢిల్లీకి ప్రత్యేక విమానంలో 185 మందితో బయలుదేరారు. ఈటల రాజేందర్ వెంబడి మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కూడా ఉన్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల తన అనుచరులతో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.</p>

Eatala Rajender
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 6.30కు ఢిల్లీకి ప్రత్యేక విమానంలో 185 మందితో బయలుదేరారు. ఈటల రాజేందర్ వెంబడి మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కూడా ఉన్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల తన అనుచరులతో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Next Story