అంబేద్కర్ వర్సిటీ బీఎడ్ స్పాట్ అడ్మిషన్స్ వాయిదా

by Disha Web Desk 2 |
అంబేద్కర్ వర్సిటీ బీఎడ్ స్పాట్ అడ్మిషన్స్ వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయoలో ఈనెల 16న జరగాల్సిన బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) స్పాట్ అడ్మిషన్లు సాంకేతిక, పాలనా పరమైన కారణాల వల్ల వాయిదా వేసినట్లు విద్యార్థి సేవల విభాగం ఇంచార్జ్ డైరెక్టర్ ఎల్వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో రీ షెడ్యూల్ తేదీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in పోర్టల్‌ను సందర్శించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి : JEE Main 2023: పరీక్షల షెడ్యూల్ విడుదల


Next Story

Most Viewed