తాగిన మత్తులో కుటుంబంపై కత్తితో దాడి..

136
murder

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణం వికాస్ నగర్ లో సోమవారం రాత్రి దారుణం జరిగింది. రమేష్ అనే వ్యక్తి తాగిన మైకంలో తల్లిదండ్రులను, చెల్లిని కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి,చెల్లి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారిని వరంగల్ ఎంజీఎం తరలించారు.