- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టేటస్‌లో నిండుగా.. దిశ కథనమే మెండుగా
<p>దిశ,మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ లో షేర్ మార్కెట్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి వంద కోట్ల రూపాయలతో ఉడాయించిన మోసగాడికి సంబంధించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం పాఠకులకు విదితమే. ఈ కథనాన్ని ముందుగా వెలుగులోకి తేవడంతో బాధితులంతా లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో బాధితులతో పాటు మొత్తం నియోజకవర్గంలోని అన్ని మండలాలు,నారాయణపేట జిల్లా కేంద్రంలో పలువురు ఈ మోసానికి సరిపడ పాటలను […]</p>

X
దిశ,మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ లో షేర్ మార్కెట్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి వంద కోట్ల రూపాయలతో ఉడాయించిన మోసగాడికి సంబంధించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం పాఠకులకు విదితమే.
ఈ కథనాన్ని ముందుగా వెలుగులోకి తేవడంతో బాధితులంతా లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో బాధితులతో పాటు మొత్తం నియోజకవర్గంలోని అన్ని మండలాలు,నారాయణపేట జిల్లా కేంద్రంలో పలువురు ఈ మోసానికి సరిపడ పాటలను జతచేసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకుంటున్నారు. దీనితో దిశ ప్రత్యేకత దశదిశలా వ్యాప్తి స్తోంది అని చెప్పడానికి గర్విస్తున్నాం.
Next Story






