- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తాడేపల్లి రాజప్రసాదానికి కనబడుతుందా?’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని తరలింపు అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమ మరోసారి ట్విట్టర్ వేదికగా జగన్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. రైతులు, రైతు కూలీలు, కదం తొక్కిన మహిళలు 250రోజులుగా రాజధాని మార్పుకు వ్యతిరేకంగా నిరసనలతో వెల్లు వెత్తారని గుర్తు చేశారు. నిరసనలహోరుతో రాష్ట్రమంతా, వారికి మద్దతుగా దేశ విదేశాల్లో తెలుగువారు మోగించిన రణభేరి తాడేపల్లి రాజప్రసాదానికి కనబడుతుందా? అంటూ దేవినేని ప్రశ్నించారు. న్యాయం అమరావతి రైతుల వైపే ఉందని.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని తరలింపు అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమ మరోసారి ట్విట్టర్ వేదికగా జగన్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. రైతులు, రైతు కూలీలు, కదం తొక్కిన మహిళలు 250రోజులుగా రాజధాని మార్పుకు వ్యతిరేకంగా నిరసనలతో వెల్లు వెత్తారని గుర్తు చేశారు.
నిరసనలహోరుతో రాష్ట్రమంతా, వారికి మద్దతుగా దేశ విదేశాల్లో తెలుగువారు మోగించిన రణభేరి తాడేపల్లి రాజప్రసాదానికి కనబడుతుందా? అంటూ దేవినేని ప్రశ్నించారు. న్యాయం అమరావతి రైతుల వైపే ఉందని.. ఇది తెలుసుకోండి జగన్ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
Next Story






