గబ్బర్ కొట్టాడు.. ఢిల్లీ స్కోర్ 162/4

49

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పర్వాలేదనిపించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో గబ్బర్ తొడ కొట్టాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ కొట్టి 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ పృథ్వీ షా(4), అజింక్య రహనే(15) పరుగులకే వెనుదిరిగిన శిఖర్ దావన్ నిలకడగా రాణించాడు. గబ్బర్‌కు తోడుగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(42) మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత వచ్చిన స్టోయినిస్ (13) పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. అలెక్స్ కారీ (14) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్స్ 162 పరుగులు చేసింది.

Delhi Capitals Innings:

1. పృథ్వీ షా c కృనాల్ పాండ్యా b బోల్ట్ 4(3)
2. శిఖర్ ధావన్ నాటౌట్ 69(52)
3. అజింక్య రహనే lbw b కృనాల్ 15(15)
4. శ్రేయస్ అయ్యర్ (c)c బోల్ట్ b కృనాల్ 42(33)
5.మార్క్యుస్ స్టోయినిస్ రనౌట్ (సూర్యకుమార్ యాదవ్/రాహుల్ చాహర్)13(8)
6. అలెక్స్ కారీ (wk) నాటౌట్ 14(9)

ఎక్స్‌ట్రాలు: 5

మొత్తం స్కోరు: 162

వికెట్ల పతనం: 4-1 (పృథ్వీ షా, 0.3), 24-2 (అజింక్య రహనే, 4.2), 109-3 (శ్రేయస్ అయ్యర్, 14.4), 130-4 (మార్క్యుస్ స్టోయినిస్ , 16.3)

బౌలింగ్:
ట్రెంట్ బోల్ట్ 4-0-36-1
జేమ్స్ ప్యాటిన్సన్ 3-0-37-0
జస్ప్రీత్ బుమ్రా 4-0-26-0
కృనాల్ పాండ్యా 4-0-26-2
కీరన్ పొలార్డ్ 1-0-10-0
రాహుల్ చాహర్ 4-0-27-0

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..