- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురుతో కలిసి స్టెప్పులేసిన క్రికెటర్
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. విషయమేమిటంటే.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో ‘షీలా కి జవానీ’ పాటకు స్టెప్పులేశాడు. వార్నర్ తోపాటు అతని కూతురు ఇండి కూడా స్టెప్పులేసింది. ఆ వీడియోను ఇన్ స్ట్రా గ్రామ్ లోని తన ఖాతాలో పోస్ట్ చేశాడు. తండ్రీకూతుర్ల డ్యాన్స్ బాగుందంటూ నెటిజన్లు ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. View […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. విషయమేమిటంటే.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో ‘షీలా కి జవానీ’ పాటకు స్టెప్పులేశాడు. వార్నర్ తోపాటు అతని కూతురు ఇండి కూడా స్టెప్పులేసింది. ఆ వీడియోను ఇన్ స్ట్రా గ్రామ్ లోని తన ఖాతాలో పోస్ట్ చేశాడు. తండ్రీకూతుర్ల డ్యాన్స్ బాగుందంటూ నెటిజన్లు ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.Warner, Katrina Song, Daughter India
Next Story






