- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brutal Murder: మెదక్ జిల్లాలో దారుణం.. గంజాయి మత్తులో యువకుడి దారుణ హత్య
గంజాయి మత్తులో నిండు ప్రాణం బలైన ఘటన మెదక్ జిల్లా శివంపేటలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గంజాయి మత్తులో నిండు ప్రాణం బలైన ఘటన మెదక్ జిల్లా శివంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివంపేటకు చెందిన ఇద్దరు యువకులు మణికంఠ, తిరుపతి చాలా రోజుల నుంచి గంజాయికి బానిసలయ్యారు. ఈ క్రమంలోనే ఈ నెల 4న ఓ విషయంలో యాచకుడు గొడవకు దిగిన వారు అతడిని తమ బైక్‌కు కట్టేసి కొద్ది దూరం ఈడ్చుకెళ్లారు. అయితే, ఆ గాయాలకు తాళలేక అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న శివంపేట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Next Story






