నంద్యాల: ఆల్లగడ్డలో రోడ్డు ప్రమాదం.. సినీ రచయిత రాజసింహ కు తీవ్ర గాయాలు

by Disha Web Desk 12 |
నంద్యాల: ఆల్లగడ్డలో రోడ్డు ప్రమాదం.. సినీ రచయిత రాజసింహ కు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నంద్యాలలోని ఆళ్లగడ్డ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రముఖ సినీ రచయిత రాజసింహ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు స్పందించి అయన్ను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజసింహ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read....

Chittoor లో ఘోరం.. ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మృతి, 22 మందికి గాయాలు


Next Story

Most Viewed