- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంటు షాక్ తో వ్యక్తి మృతి..!
by Taduka Kalyani |
కరెంటు తీగలను అమర్చి చేపలు పట్టడానికి వెళ్లి తానే మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం తెల్లవారుజామున పల్సి గ్రామంలో జరిగింది.

X
దిశ కుబీర్ : కరెంటు తీగలను అమర్చి చేపలు పట్టడానికి వెళ్లి తానే మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం తెల్లవారుజామున పల్సి గ్రామంలో జరిగింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉంది. మృతుడు ముత్యన్న కర్రకు కరెంటు తీగలు అమర్చి కాల్వ లో చేపలు పట్టేందు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అందులోనే పడి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు శవాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ కృష్ణారెడ్డి తెలిపారు.
Next Story






