క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.50కోట్లకు కుచ్చుటోపీ

by Disha Web Desk 4 |
క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.50కోట్లకు కుచ్చుటోపీ
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం చెన్నైలో వెలుగు చూసింది. బిట్ కాయిన్ పేరుతో ఏకంగా రూ.50కోట్లను మోసగాళ్లు వసూలు చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రూ.50 కోట్లను అరుణ్ కుమార్ గ్యాంగ్ వసూలు చేసింది. వీరు ఏకే ట్రేడర్స్ పేరుతో కృష్ణ గిరిలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు.


Next Story