మంత్రి వేముల కుటుంబంలో తీవ్రవిషాదం..

by Disha Web |
మంత్రి వేముల కుటుంబంలో తీవ్రవిషాదం..
X

దిశ, భీమ్‌గల్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గరి బంధువు (పెద్దనాన్న) వేముల హన్మంత్ రెడ్డి శనివారం మృతి చెందారు. విషయం తెలిసిన మంత్రి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వేల్పూర్ లోని వారి ఇంటికి వెళ్లి దివంగత హన్మంత్ రెడ్డి పార్థివ దేహానికి శ్రద్ధ అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం చెప్పారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.Next Story

Most Viewed