- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా
<p>దిశ, జగిత్యాల: ఈ మధ్య చాలా మంది రాజకీయనాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే షెడ్యూల్ కులాలు, ఆదివాసీల, బలహీన వర్గాల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. నాలుగు రోజుల క్రితమే ఆయన తన భార్య పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ రోజు ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా […]</p>

X
దిశ, జగిత్యాల: ఈ మధ్య చాలా మంది రాజకీయనాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే షెడ్యూల్ కులాలు, ఆదివాసీల, బలహీన వర్గాల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. నాలుగు రోజుల క్రితమే ఆయన తన భార్య పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ రోజు ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా సోకడంతో రెస్ట్ తీసుకుంటున్నందున నియోజకవర్గ ప్రజలు ఫోన్లు చేయవద్దని కోరుతూ మంత్రి సోషల్ మీడియా ద్వారా కోరారు. ప్రస్తుతం కొప్పుల ఆరోగ్యం బాగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story






