- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా బులిటెన్ విడుదల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 796 కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 12,285కు చేరుకుంది. ఇందులో 5480 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6648 మంది బాధితులు ఇంకా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కరోనా ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 157కు పెరిగింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 796 కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 12,285కు చేరుకుంది. ఇందులో 5480 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6648 మంది బాధితులు ఇంకా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కరోనా ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 157కు పెరిగింది.
Next Story






