- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చల్లాకు సీఎం ఆఫీసు నుండి కేసీఆర్ లెటర్… ఆనందంలో ఎమ్మెల్యే
<p>దిశ, పరకాల: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన లేఖలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సంతోషంగా గడపాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు ముఖ్య మంత్రి తెలియజేశారు. తనకు లేఖ ద్వారా శుభాకాంక్షలు అందించిన కెసీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కాగా, […]</p>

X
దిశ, పరకాల: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన లేఖలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సంతోషంగా గడపాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు ముఖ్య మంత్రి తెలియజేశారు. తనకు లేఖ ద్వారా శుభాకాంక్షలు అందించిన కెసీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కాగా, ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం విశేషం.
Next Story






