- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ స్పాట్ పిక్స్ లీక్ కాగా మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం హీరోయిన్ రుక్మిణీ వసంత్, తారక్ మధ్య సీన్స్ చిత్రీకరణ జరుగుతుండగా.. సోషల్ మీడియాలో ఈ

దిశ, సినిమా : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ స్పాట్ పిక్స్ లీక్ కాగా మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం హీరోయిన్ రుక్మిణీ వసంత్, తారక్ మధ్య సీన్స్ చిత్రీకరణ జరుగుతుండగా.. సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన హాట్ టాపిక్ మరొకటి కూడా నడుస్తోంది. ఈ మూవీకి రెండు పార్ట్స్ చిత్రీకరణ ఒకేసారి జరుగుతుందని.. మొదటి భాగం రిలీజ్ చేశాక.. రెండో భాగం 15 రోజుల వ్యవధిలో విడుదల చేస్తారని టాక్. ప్రాజెక్ట్‌పై అంత నమ్మకంతో ఉన్నారని.. ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేస్తాడని.. తారక్ చరిత్ర తిరగరాయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ‘వార్ 2’తో నిరాశలో ఉన్న అభిమానులు.. ఈ న్యూస్‌తో ఫుల్ ఖుష్ అవుతున్నారు. అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ప్రశాంత్ నీల్.. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ గ్రౌండ్‌ను యూజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.






