- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karthika Deepam : దాసును ఫొటో గురించి అడిగిన జ్యో
కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
దాసు పైకి లేచి, చేతులకు అంటుకున్న మట్టిని దులుపుకుని వెళ్తారు. " ఈ మనిషి డ్రాయింగ్ నీ దగ్గర ఎందుకుందనీ జ్యో సీరియస్" గా అంటుంది. ' ఈ మనిషి ఎవరో తెలుసా?’ అని అడుగుతాడు దాసు టెన్షన్ పడుతూ అడుగుతాడు. అలాగే చూస్తూ ఉండగా .. దీప తండ్రి ఫొటో గుర్తొస్తుంది. ‘తెలుసు.. అయినా ఇతడి డ్రాయింగ్ నీ దగ్గర ఎందుకు ఉందని ?’ జ్యో అడుగుతుంది. ‘అవన్నీ నీకు తర్వాత చెబుతాను.. ముందు ఆయనెవరో చెప్పు అని' అని అంటాడు. ‘నీ కొడుకు కాశీ గాడికి ఒక అక్క ఉంది కదా..’ అంటుంది జ్యో రగిలిపోతూ చెబుతూ ఉంటుంది.
ఇప్పుడు దీప గురించి ఎందుకు అని అడుగుతాడు.. అదంతా నీకు అనవసరం, ముందు నీకు ఇతడు ఎలా తెలుసో చెప్పు’ అంటాడు దాసు . 'నేను అదే చెబుతున్నాను.. ఇతడు ఎవరో కాదు దీప తండ్రి' అని జ్యో అని అంటుంది.అంటే ‘ మా అన్నయ్య కూతురు దీపా?’ అని షాక్ అయి చూస్తూ ఉంటాడు. అయినా కూడా ఆపకుండా .. జ్యో చెబుతూనే ఉంటుంది. ‘అనసూయ ఉంది కదా ఆమె తమ్ముడు’ అని జ్యో అంటుంది. ఇక వెంటనే స్టోరీలో ఉన్న కుబేర్ ఫొటో తాను తీసుకుని ‘‘ఈ ఫొటో ఎవరిదో కాదు.. మా తమ్ముడు ఫొటో ’’ అంటూ ఆ మాటలన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
Read More...
Brahmamudi : కోడలు కోసం కొడుకు పై ఫైర్ అయినా అపర్ణా దేవి






