- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డేంజర్ బర్డ్ ఫ్లూ.. రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తోంది. మొన్నటిదాకా ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమైన ఈ వైరస్ ప్రస్తుతం 11రాష్ట్రాలకు వ్యాప్తి చెందినదని కేంద్రం ప్రభుత్వం శనివారం ఉదయం ప్రకటించింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఇన్ ఫ్లూయోంజా వ్యాప్తి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వెనువెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తోంది. మొన్నటిదాకా ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమైన ఈ వైరస్ ప్రస్తుతం 11రాష్ట్రాలకు వ్యాప్తి చెందినదని కేంద్రం ప్రభుత్వం శనివారం ఉదయం ప్రకటించింది.
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఇన్ ఫ్లూయోంజా వ్యాప్తి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వెనువెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది.
Next Story






