- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద విద్యార్థులకు మాస్క్‌లు ఉచితంగా ఇవ్వాలి..
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గుర్తించిన కరోనా కేసుల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు మాస్క్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన కోరారు. పేద విద్యార్థులు మాస్క్‌లు కొనడానికి రూ.300 నుంచి రూ.400 అవుతోందని తెలిపారు. అంతే కాకుండా, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఉచితంగా సబ్బులు పంపిణీ చేయాలన్నారు.</p>

X
దిశ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో గుర్తించిన కరోనా కేసుల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు మాస్క్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన కోరారు. పేద విద్యార్థులు మాస్క్‌లు కొనడానికి రూ.300 నుంచి రూ.400 అవుతోందని తెలిపారు. అంతే కాకుండా, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఉచితంగా సబ్బులు పంపిణీ చేయాలన్నారు.
Next Story






