- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
భారీగా బ్యాంకు ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..!

దిశ,కెరీర్: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 225 స్పెషలిస్టు ఆఫీసర్లు
పోస్టుల వివరాలు:
స్పెషలిస్ట్ ఆఫీసర్ గ్రేడ్ 2 అండ్ 3: 225
ఎకనామిస్ట్ - 2
సెక్యూరిటీ ఆఫీసర్ - 3
సివిల్ ఇంజనీర్ - 10
లా ఆఫీసర్ - 3
ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్ - 4
డిజిటల్ బ్యాంకింగ్ సీనియర్ మేనేజర్- 50
బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ - 2
ఎలక్ట్రికల్ ఇంజనీర్ - 15
రాజభాష ఆఫీసర్ - 10
హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ - 5
డేటా అనలిటిక్స్ - 3
ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (2/3)- 11
డిజిటల్ బ్యాంకింగ్, మేనేజర్ - 5
ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్ - 10
మొబైల్ యాప్ డెవలపర్ - 10
డాట్ నెట్ డెవలపర్ - 10
జావా డెవలపర్ - 10
క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజనీర్ - 5
డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ - 5
యూనిక్స్ /లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ - 20
నెట్ వర్క్ అండ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ - 6
విండోస్ అడ్మినిస్ట్రేటర్ - 4
వీఎంవేర్ /వర్చువలైజేషన్ అడ్మినిస్ట్రేటర్ - 1
మెయిల్ అడ్మినిస్ట్రేటర్ - 2
ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ ఈఎఫ్‌టీ స్విచ్ - 4
ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ యూపీఐ స్విచ్ - 8
విండోస్ డెస్క్ టాప్ అడ్మినిస్ట్రేటర్ - 2
డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్ - 4
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టులను అనుసరించి కనీసం 25, గరిష్ఠంగా 35 నుంచి 38 (పోస్టులను బట్టి వర్తిస్తుంది) ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు స్కేల్ 3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ. 78,280 ఉంటుంది. స్కేల్ 2 పోస్టులకు రూ. 48,170 నుంచి రూ. 69,810.
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 23, 2023.
చివరి తేదీ: ఫిబ్రవరి 6, 2023.
వెబ్‌సైట్: https://bankofmaharashtra.in