December 12 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Disha Web Desk 10 |
December 12 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరలు పెరిగితే అమాంతం పెరుగుతున్నాయి.. దీని వల్ల బంగారం ప్రియులు బంగారం కొనలేక వెను తిరిగి వస్తున్నారు. ఇవాళ ఈ ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.200 కు తగ్గి రూ.56,950 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.220 కు తగ్గి రూ.62,130 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.56,950

24 క్యారెట్ల బంగారం ధర - రూ.62,130

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.57,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ.62,130

Next Story

Most Viewed