నేడు మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

by Dishanational2 |
నేడు మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 ఉండగా, అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉంది. నేడు వెండి ప్రియులకు శుభవార్త అనే చెప్పవచ్చు. నేడు వెండి ధరలు బాగా తగ్గాయి. మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.800 తగ్గి, రూ.60,700గా ఉంది.


Next Story