- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈ రోజు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. దీంతో పసిడి ప్రియులు అమ్మో అంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.91,500 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1400 పెరిగి నేడు రూ.92,900గా ఉంది. అలాగే నిన్న రూ.99,820 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1530 పెరిగి రూ.1,01,350గా ఉంది. ఇక అటు వెండి ధర తగ్గి కిలో రూ.1,23,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,900
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,350
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,900
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,350






