మే -5 : నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

by Disha Web Desk 8 |
మే -5 : నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. ఈరోజు బంగారం స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం ధర పెరగగా, నేడు ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే...

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.65,850

24 క్యారెట్ల బంగారం ధర - రూ.71,830

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.65,850

24 క్యారెట్ల బంగారం ధర – రూ.71,830

Next Story