ఏప్రిల్-15: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

by Disha Web Desk 6 |
ఏప్రిల్-15: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
X

దిశ, ఫీచర్స్: బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ కొనుగోలు దారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన పసిడి రేట్లు.. గత రెండు మూడు రోజులు తగ్గి ఊరటనిచ్చాయి. తాజాగా, నేడు భారీగా పెరిగి పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 550 పెరగడంతో రూ. 67,050కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.600 పెరగ్గా.. రూ. 73, 150కి విక్రయిస్తున్నారు. అలాగే కిలో వెండిపై రూ. 500 పెరగడంతో రూ. 89, 500గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67, 050

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73,150

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67, 050

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73,150



Next Story

Most Viewed