- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నైలో ఘోర ప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: కడలూరు నయివేలి పవర్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. పవర్ ప్లాంట్ లో మంటలు చెలరేగి బాయిలర్ ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ మాసంలో కూడా ఇదే ప్లాంట్ లో బాయిలర్ పేలి ఐదుగురు మృత్యువాతపడ్డారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కడలూరు నయివేలి పవర్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. పవర్ ప్లాంట్ లో మంటలు చెలరేగి బాయిలర్ ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ మాసంలో కూడా ఇదే ప్లాంట్ లో బాయిలర్ పేలి ఐదుగురు మృత్యువాతపడ్డారు.
Next Story






