Bigg Boss-9: తనూజకు వార్నింగ్ ఇచ్చిన పవన్.. అసలు ట్విస్ట్ ఇదే!?

by Jakkula.Mamatha |

బిగ్‌బాస్ అంటే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం సహజం.

Bigg Boss-9: తనూజకు వార్నింగ్ ఇచ్చిన పవన్.. అసలు ట్విస్ట్ ఇదే!?
X

దిశ,వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ అంటే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం సహజం. అయితే బిగ్ బాస్ సీజన్-9 మాత్రం ఇందుకు ఒక మెట్టు ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్-9 తనూజ హౌస్‌మేట్స్ మీద మాత్రమే కాదు హోస్ట్ నాగార్జున మీద.. చివరికి బిగ్‌బాస్ మీద కూడా తన డామినేషన్ చూపించింది. బిగ్ బాస్ అభిమానులకు ఈ విషయం తెలిసే ఉంటుంది.

ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ సీజన్-9లో ఫైనలిస్ట్ అవ్వడానికి హౌస్‌లో ‘నాటు నాటు’ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ తనూజ, పవన్, భరణి మధ్య జరిగింది. టాస్క్ జరుగుతున్న టైం లో పవన్, తనూజను తోస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఎందుకురా తోస్తున్నావు అసలు ఏమైంది అంటూ తనూజ అరవడం మొదలు పెట్టింది. నేను గట్టిగా తోస్తే నువ్వు అక్కడ ఉంటావు అంటూ పవన్ రివర్స్ ఎటాక్ చేశాడు దీనికి సంబంధించిన ప్రోమో ఆసక్తిగా మారింది.

Next Story