సిద్ధిపేటలో ఎలుగుబంటి

by  |

దిశ, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లాలో ఎలుగుబంటి సంచరిస్తోంది. జిల్లాలోని కోహెడ మండలం పెద్ద సముద్రాలలో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఆ ఊరిలో ఉన్న పోచమ్మగుడిలో శనివారం ఎలుగుబంటి ప్రవేశించింది. ఇది గమనించిన గ్రామస్తులు ఆ గుడిలోనే ఆ ఎలుగుబంటిని బందించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story