ఆపిల్‌ నుంచి అదిరిపోయే కార్లు.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..!

by  |
ఆపిల్‌ నుంచి అదిరిపోయే కార్లు.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపిల్ తన ఎలక్ట్రిక్ కారు అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా పూర్తి సెల్ఫ్-డ్రైవింగ్ టెక్నాలజీ కార్లను తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. ‘ఆపిల్ ఆటోమొబైల్ టీమ్ కొత్తగా రెండు మోడల్స్‌ను తీసుకొచ్చేందుకు పనిచేస్తోంది. అందులో ఒకటి ప్రస్తుత కార్ల మాదిరిగానే సెల్ఫ్ డ్రైవింగ్ మోడల్. రెండవది మానవ ప్రమేయం అవసరం లేని పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన మోడల్’. అయితే వచ్చే నాలుగేళ్లలో ఈ టెక్నాలజీని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.


Next Story

Most Viewed