- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అడ్మిషన్ సహా పలు రకాల ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. రీ అడ్మిషన్లు, మీడియం లేదా గ్రూప్ మార్పులకు వసూలు చేసే ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్‌లకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనాతో ఈ ఏడాది రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం అందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు మరింత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అడ్మిషన్ సహా పలు రకాల ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. రీ అడ్మిషన్లు, మీడియం లేదా గ్రూప్ మార్పులకు వసూలు చేసే ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్‌లకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనాతో ఈ ఏడాది రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం అందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు మరింత వెసులు బాటు కల్పించే విధంగా ఫీజులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
Next Story






