- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు శుభవార్త
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త. రబీ పంటల బీమా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రబీ పంటల బీమా డబ్బులు రూ. 596.36 కోట్లను సర్కారు విడుదల చేసింది. దీంతో ఏపీలోని 5,94,005 రైతులకు లబ్ధి చేకూరనున్నది. రైతుల బ్యాంకు ఖాతాలలో సర్కారు నేరుగా జమ చేయనున్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త. రబీ పంటల బీమా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రబీ పంటల బీమా డబ్బులు రూ. 596.36 కోట్లను సర్కారు విడుదల చేసింది. దీంతో ఏపీలోని 5,94,005 రైతులకు లబ్ధి చేకూరనున్నది. రైతుల బ్యాంకు ఖాతాలలో సర్కారు నేరుగా జమ చేయనున్నది.
Next Story






