- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో కరోనా అప్‌డేట్స్..
by B.Srinivas |
<p>తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15, మరో 12 మంది వలస కూలీలకు కరోనా సోకిందని బులిటెన్‌లో వెల్లడించింది. తాజా కేసులను కలుపుకుంటే.. మొత్తం బాధితుల సంఖ్య 1,661కి చేరింది. మరణాల సంఖ్య 40కి పెరిగింది. తాజాగా బుధవారం కరోనా నుంచి కోలుకుని ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. […]</p>

X
తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15, మరో 12 మంది వలస కూలీలకు కరోనా సోకిందని బులిటెన్‌లో వెల్లడించింది. తాజా కేసులను కలుపుకుంటే.. మొత్తం బాధితుల సంఖ్య 1,661కి చేరింది. మరణాల సంఖ్య 40కి పెరిగింది. తాజాగా బుధవారం కరోనా నుంచి కోలుకుని ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. దీంతో ఈ సంఖ్య 1,013కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 608 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story






