- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజస్థాన్‌లో తొలి కరోనా కేసు నమోదు
<p>రాజస్థాన్‌లోని జైపూర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. 85ఏండ్ల వృద్ధుడికి కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుతో దేశంలో ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య 61కి చేరుతుంది. tags:corona, covid-19, rajasthan, jaipur,</p>

X
రాజస్థాన్‌లోని జైపూర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. 85ఏండ్ల వృద్ధుడికి కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుతో దేశంలో ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య 61కి చేరుతుంది.
tags:corona, covid-19, rajasthan, jaipur,
Next Story






