- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకలితో ఉన్న ప్రజల ముందు స్టార్ల విలాసవంతమైన భోజనం..
<p>దిశ, సినిమా : పాండమిక్ టైమ్‌లో స్టార్స్ వెకేషన్ ఫొటోస్ పోస్ట్ చేయడంపై ఇప్పటికే విమర్శలు ఎదురయ్యాయ్. నవాజుద్దిన్ సిద్ధిఖీ, శ్రుతి హాసన్, శ్రుతి సేత్ లాంటి వారు స్టార్స్ తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో బాలీవుడ్ యాక్టర్ అన్నూ కపూర్.. స్టార్స్ వెకేషన్ పోస్ట్‌లపై ఫైర్ అయ్యారు. ఓ చానల్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన ఆయన.. ఇప్పుడు ఆకలితో ఉన్న ప్రజల ముందు 56 రకాల విభిన్న వంటకాలతో విందు భోజనం చేసినట్లుగా ఉందని […]</p>

దిశ, సినిమా : పాండమిక్ టైమ్‌లో స్టార్స్ వెకేషన్ ఫొటోస్ పోస్ట్ చేయడంపై ఇప్పటికే విమర్శలు ఎదురయ్యాయ్. నవాజుద్దిన్ సిద్ధిఖీ, శ్రుతి హాసన్, శ్రుతి సేత్ లాంటి వారు స్టార్స్ తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో బాలీవుడ్ యాక్టర్ అన్నూ కపూర్.. స్టార్స్ వెకేషన్ పోస్ట్‌లపై ఫైర్ అయ్యారు. ఓ చానల్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన ఆయన.. ఇప్పుడు ఆకలితో ఉన్న ప్రజల ముందు 56 రకాల విభిన్న వంటకాలతో విందు భోజనం చేసినట్లుగా ఉందని ఫైర్ అయ్యారు.
మీరు రిచ్ అని తెలుసు. ఏదైనా చేయగలరని తెలుసు. మీకు అందమైన శరీరం ఉందని కూడా తెలుసు. అంతకు మించి ఏమి చూపించగలరు? అని ప్రశ్నించాడు. కానీ మీరు ఇలా చేయడం అసలు పద్ధతిగా లేదన్నాడు. దీనినే ‘ఆర్ట్ ఇన్ బ్యాడ్ టేస్ట్’ అంటారని విమర్శించాడు. అయినా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు. నెటిజన్లు చూస్తేనే కదా స్టార్స్ అలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో నెటిజన్ల తప్పు కూడా ఉందని అభిప్రాయపడ్డాడు.






