- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పీవీ పుస్తక ప్రచురణ: సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పుస్తక ప్రచురణ కోసం సీఎం కేసీఆర్ ఉప కమిటీని శనివారం ప్రకటించారు. ఉప కమిటీ సభ్యులుగా సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి, ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి, టంకశాల అశోక్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్, పీవీ నరసింహారావు తనయుడు ప్రభాకర్, ఎమ్మెల్సీ వాణి దేవి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, భాషా సాంస్కృతిక సమాఖ్య సంచాలకుడు మామిడి హరికృష్ణ ఉన్నారు.
పీవీ నరసింహారావు రాసిన పుస్తకాలు
-ఎన్ఫ్లుయెన్స్ అఫ్ ఇండియన్స్ కల్చర్ ఆన్ ధ వెస్ట్ అండ్ స్పీచేస్
-ది జర్మనీ & ఆథర్స్ స్టోరీస్
-ధ మీనింగ్ అఫ్ speecularisam అండ్ ఆథర్ essays
-thus speach pv interviews with PV Narsimha rao
-పీవిపై రాసిన ఇతర పుస్తకాలు
-PV నర్సింహారావు archited of indians reforms
-legend of lins
-చాణక్య
-namaste PV
-కాలా తితుడు
ఈ పుస్తకాలను ఈ నెల 28న పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ముగింపు సందర్భంగా గవర్నర్ తమిళ సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.