ఇండిగో సంక్షేభం.. లోక్‌సభలో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

ఇండిగో సంక్షేభంపై లోక్‌సభలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు..

ఇండిగో సంక్షేభం.. లోక్‌సభలో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: విమాన(Flight) సర్వీసుల విషయంలో తలెత్తిన సమస్యలతో ఇండిగో(Indigo) తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ అంశం పార్లమెంట్‌‌లోనూ చర్చకు దారికి తీసింది. దీంతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) లోక్‌సభ(Lokhsabha)లో శుక్రవారం వివరణ ఇచ్చారు. విమాన చార్జీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు. సంక్షోభం ముగియడంతో కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అటు ఇండిగో సీఈవోను కూడా ప్రశ్నించామని చెప్పారు. జనాల రద్దీ మళ్లీ పెరిగిందని, డిమాండ్ ఉన్న 25 మార్గాల్లో ఇండిగో విమానాలను నడుపుతున్నామని వెల్లడించారు. ఈ రూట్లలో విమాన చార్జీలను కూడా ఖరారు చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Next Story